HMDA | వారంతా డిప్యుటేషన్‌పై వచ్చిన ఉద్యోగులు. పిల్లలు చదువులు, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం సొంత జిల్లాలో హైదరాబాద్‌కు వచ్చినవారు. కానీ ఇప్పుడు ఆ ఉద్యోగులే హెచ్ఎండీఏ ఉద్యోగులకు కొరకరాని కొయ్యలుగా మారుతున్న�
రిటైర్డ్, డిప్యుటేషన్ ఉద్యోగుల చేతుల్లో హెచ్ఎండీఏ అల్లాడిపోతుంది. వారు చేసే తప్పులు రెగ్యులర్ ఉద్యోగుల పాలిట శాపంగా మారుతోంది. ముఖ్యంగా అనుమతుల ప్రక్రియ, ఎన్ఓసీ, ఆదాయం సమకూర్చడంలో కీలకమైన అన్ని వి�