MSP | కొన్ని వ్యవసాయ పంటలకు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరపై రైతు సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. గోధుమలకు కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ. 25 పెంచడాన్ని తీవ్రంగా నిరసించాయి.
ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం బాగుపడదని పెద్దల మాట. ఈ మాట ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ రైతాంగానికి అక్షరాలా సరితూగే వాస్తవం. తలాపున గోదారి పారుతున్నా.. తెలంగాణ భూములు ఎడారిని తలప�