ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి | పేదల ఆరోగ్య సంరక్షణ కోసం సీఎం సహాయనిధి వరంలాంటిదని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.
బాల్క సుమన్ | నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.