సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం.. 2017లో ఒక టీవీ షోలో పాల్గొన్న మహిళా డ్యాన్సర్‌తో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు పరిచయం ఏర్పడింది.
Janasena | ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆయా రాజకీయ పార్టీలో చేరికలు జోరుగా జరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny Master) మంగళవారం జనసేన (janasena) పార్టీలో చేరారు.