China-made tank explodes | బంగ్లాదేశ్‌లో సైనిక విన్యాసాల సందర్భంగా ఆ దేశ ఆర్మీ వినియోగిస్తున్న చైనా తయారీ ట్యాంక్ పేలింది. ఈ సంఘటనలో ఇద్దరు బంగ్లాదేశ్ సైనికులు మరణించారు. మరో సీనియర్ ఆర్మీ అధికారి గాయపడ్డారు.
China Made Pak Drone Recovered | భారత్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో చైనా తయారీ పాక్ డ్రోన్‌ను (China Made Pak Drone Recovered) సరిహద్దు భధ్రతా దళం (బీఎస్ఎఫ్) గుర్తించింది. దీనిని కూల్చి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.