తెలంగాణ ఆర్చర్, పెద్దపల్లి బిడ్డ తానిపర్తి చికిత తన తొలి ఆసియా క్రీడల్లోనే అద్భుతం చేసింది. పెద్దగా అంచనాలే లేకుండా బరిలోకి దిగిన ఆమె అసాధారణ గురితో అదరగొట్టింది. మహిళల కాంపౌండ్, మిక్స్డ్ టీమ్ ఈవెం�
ఒకవైపు మూడు ఎకరాల పొలం.. మరోవైపు అంతర్జాతీయ వేదికపై దేశం కోసం పతకం సాధించాలనే కుమార్తె కల. ఆ కలను నిజం చేసేందుకు ఓ రైతు చేసిన పోరాటం ఇప్పుడు రెండు ఆసియా క్రీడల స్వర్ణ పతకాలుగా మారింది. పొలాన్ని నమ్ముకున్న త