కోడి కొండెక్కి కూర్చుంది. మళ్లీ ధరలు ఆకాశాన్ని చేరాయి. కొద్ది రోజులుగా చికెన్ బహిరంగ మార్కెట్లో కిలో రూ.300 దాటింది. దీంతో సామాన్యులకు చికెన్ దూరమవుతున్నది. కొంత కాలంగా ధర లు అదే స్థాయిలో ఉన్నాయి. కిలో రూ.
మార్కెట్లో కోడి మాంసం ధర కొండెక్కింది. రెండువారాల్లో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. గత నెలతో పోలిస్తే మార్కెట్లో చికెన్ ధరలు భారీగా పెరిగిపోయాయి. పదిహేను రోజుల క్రితం కిలో చికెన్ ధర రూ. 200 ఉండగా, ప్రస్త�