‘మూత్రవిసర్జనకు వెళ్లకండి.. డైపర్లు వేసుకోండి’ అంటూ మహిళా కార్మికుల పట్ల సూపర్వైజర్ వేధిస్తున్నాడని సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం అర్జునపట్ల గ్రామంలోని సింప్లిఫ్రెష్ కంపెనీ ఉద్యోగులు ఆరోపించారు.
నాలుగు మండలాల ప్రజలకు దిక్కున్న చేర్యాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో సమస్యలు రాజ్యమేలుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.మంగళవారం దవ