Muthanga Incident | టోవినో థామస్ నటించిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ 'నరివెట్ట' ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా సోనీ లివ్ (Sony LIV) ప్లాట్ఫామ్లో జులై 10, 2025 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.
Cheran | తమిళ చిత్ర షూటింగ్లో ప్రమాదం జరిగింది. 4 సార్లు నేషనల్ అవార్డు గెలుచుకున్న డైరెక్టర్, నటుడు చేరన్ గాయపడ్డాడు. తలకు 8 కుట్లు పడ్డాయి.