రెవెన్యూ కార్యాలయంలో ఆన్లైన్ రికార్డులు మాయమైన సంఘటన నల్లగొండ జిల్లా చండూరు మండల రెవెన్యూ కార్యాలయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చండూర్ తాసీల్దార్ కార్యాలయంలో 2023 సంవత్సరానికి సంబంధించిన ఆన్లై�
చండూరు తాసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. మండల ప్రజలకు అన్ని విధాలా అందుబాటులో ఉండాల్సిన చండూరు ఎమ్మార్వో ఆఫీసు (తాసీల్దార్ కార్యాలయం) అవినీతికి అడ్డాగా మారింది.