Tandur | పరీక్షల పారదర్శకతను కాపాడుతూ అన్ని నిబంధనలను అమలు చేయాలని, అభ్యర్ధులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ పీ చంద్రయ్య సూచించారు.
గుండెల నిండా తొలి ముఖ్యమంత్రి కేసీఆరే ఉన్నారని, ఆ అభిమానాన్ని ఎవరూ చెరపలేరని అంటున్నారు జనగామ జిల్లా లింగాలఘనపురం మండలకేంద్రానికి చెందిన రైతు బెజ్జం చంద్రయ్య. గతంలో ఆయన తనకున్న 6 ఎకరాల భూమిని కౌలుకిచ్చి