Challa Venkateshwar Reddy | మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై వందాలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడం సిగ్గు చేటన్నారు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా సీనియర్ నేత చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి.
Challa Venkateshwar Reddy | గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రేవంత్‌రెడ్డి అనుకున్నారు కాబట్టి ఓట్లు దండుకోవడానికి మరొక ఎత్తుగడ వేశారన్నారు బీఅర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా నాయకుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి .