తనను రోజు సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చుతుండగా కులమతాల హద్దులు దాటి గత ఎనిమిదేళ్లుగా సోదరుడిగా భావించి ముస్లిం మైనార్టీ కి చెందిన ఆటో నిర్వాహకుడికి రాఖీ కట్టి అనుబంధాన్ని చాటారు.
Actor Vijay | కుల (Caste), మత (Religion) అంశాలతో మనసును పాడుచేసుకోవద్దంటూ ప్రముఖ నటుడు, ‘తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam) అధినేత విజయ్ (Vijay) విద్యార్థులకు సూచించారు. వాటి ఆధారంగా విభజనను తోసిపుచ్చాలన్నారు.