కేంద్ర మంత్రి అమిత్ షా నగర పర్యటన నేపథ్యంలో ఓ అనూహ్యమైన ఘటన చోటు చేసుకున్నది. బేగంపేటలోని హరిత ప్లాజా వద్ద మంత్రి కాన్వాయ్కి కారు అడ్డు రావడం కలకలం రేపింది.
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నిక జరిగిన భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య గురువారం ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత కళ్యాణ్ చౌబే కారును ధ్వంసం చేశారు. వెంటనే స్పం�