Cop Burnt Alive | పోలీస్ అధికారి డ్రైవ్ చేస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో మంటలు అంటుకున్నాయి. ఆ కారులో చిక్కుకున్న ఆయన సజీవ దహనమయ్యారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
bus bursts into flames | డీజిల్ లీక్ కారణంగా బస్సుకు మంటలు వ్యాపించాయి. దీంతో అది పూర్తిగా కాలిపోయింది. అయితే ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు సకాలంలో బయటకు దూకారు. దీంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు.