దళితుడు, వికలాంగుడైన ఓ బీఆర్ఎస్ కార్యకర్త సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడనే నెపంతో నకిరేకల్ మండలం మంగళపల్లికి చెందిన నందికంటి నాగేంద్రబాబుపై పోలీసులు ఎటువంటి కేసు పెట్టకుండా దాదాపు ఆరు గంటలపాటు నకి�
సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడనే నెపంతో కార్యకర్తను నకిరేకల్ పోలీస్టేషన్లో నిర్బంధించగా బీఆర్ఎస్ నాయకులు చేరుకొని ఆందోళన చేపట్టారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మంగళపల్లికి చెందిన బీఆర్ఎస్