రుద్రంపూర్ గ్రామ పంచాయతీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం కోసం మట్టి ఇటుకల తయారీ ప్రక్రియను కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సోమవారం పరిశీలించారు.
ఆ చందమామలో ఆనందసీమలో అని పాడుకునే రోజు ఎంతో దూరంలో లేదంటున్నది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా. ఈ దశాబ్దంలోనే చంద్రునిపై నివాసాల కల నెరవేరనున్నట్టు అంచనా వేస్తున్నది.