కోట్ల డాలర్ల లంచం కేసులో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, ఇతరులపై క్రిమినల్ అభియోగాలను తక్షణమే ఉపసంహరించుకోవడానికి న్యాయ శాఖ(డీవోజే)కు అనుమతి ఇవ్వడానికి అమెరికా ఫెడరల్ కోర్టు నిరాకరించింది.
Gautam Adani: అమెరికాలోని ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్టును గౌతం అదానీ ఉల్లంఘించలేదని ఇవాళ అదానీ గ్రూపు ప్రకటన జారీ చేసింది. సోలార్ పవర్ కాంట్రాక్టును దక్కించుకునేందుకు అదానీ సంస్థ సుమారు రెండు వ