Korean Lover : ఆన్లైన్ గేమ్స్ పిల్లలు, యువత ప్రాణాలు తీస్తున్నాయి. కొన్నేళ్లక్రితం పలువురి మరణాలకు కారణమైన బ్లూ వేల్స్ గేమ్‌లాగే ఇప్పుడు ఇంకో గేమ్ అందుబాటులోకి వచ్చినట్లు కనిపిస్తోంది.
Ghaziabad : ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. కొరియన్ కల్చర్ వీడియోస్, మొబైల్ గేమ్స్‌కు బానిసైన ముగ్గురు టీనేజ్ అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు.