IED Blast: ఖైబర్ ఫక్తునక్వా ప్రావిన్సులో పోలీసు వాహనాన్ని పేల్చివేశారు. ఈ ఘటనలో ఏడుగురు పోలీసులు మృతిచెందారు. ఐఈడీ బాంబుతో పేల్చివేసిన ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతున్నది.
Man, Children Blown Away With Roof | భారీ వర్షం, బలమైన గాలులకు పూరింటి పైకప్పు ఊగిపోయింది. దానిని పట్టుకున్న వ్యక్తి, పిల్లలు ఆ పైకప్పుతో సహా గాలిలోకి ఎగిరిపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.