Minister Errabelli | తెలంగాణ ఆవిర్భవించాకే రాష్ట్రంలో ప్రగతి ప్రారంభమైందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli Dayakar) అన్నారు.
తన పెండ్లికి సాయం చేయండంటూ నిరుపేద యువతి వాట్సాప్ ద్వారా దాతలను వేడు కుంది. ఈ విషయాన్ని నమస్తే తెలంగాణ ‘పెండ్లికి సాయం చేయండి ప్లీజ్' పేరుతో కథనాన్ని ప్రచురించింది. స్పందించిన దాతలు రూ.2.50 లక్షలు అందించగ