కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని హనుమాన్ నగర్ లో శ్రీ శంకు చక్ర ఆది పెరుమాండ్ల భక్తాంజనేయ స్వామి ఆలయ పున ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా ప్రారంభమైంది.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని తులసినగర్ లో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి పడమర వైపు ఉన్న 4 దుకాణాల అద్దెకు అలాగే కొబ్బరి చిప్పలను సేకరించుటకై ఈ నెల 16న బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈ