Village sports | గ్రామాల్లో రోజురోజుకు క్రీడల పట్ల ఆసక్తి తగ్గిపోతుందని బేగంపేట సర్పంచ్ మద్దగీత ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు. యువత, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు.
Begumpeta | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని బేగంపేట జెడ్పీ హై స్కూల్కు చెందిన విద్యార్థులు ఇటీవల న్యూఢిల్లీలో గల గల్గొటియాస్ యూనివర్సిటీలో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలో పాల్గొన్నారు.