Nirmala Sitharaman: ఈసారి కూడా పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు మంత్రి సీతారామన్. ఎరుపు రంగు బహీఖాతా పౌచ్‌లో .. ట్యాబ్లెట్‌తో ఆమె పార్లమెంట్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆ పౌచ్‌లోనే బడ్జెట్ డాక్యుమ
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రోజున.. పార్లమెంట్‌కు ఆర్థిక మంత్రి ఓ సూట్‌కేసుతో వచ్చేవారు. ఆ బ్రీఫ్‌కేస్‌లో ఉన్న బడ్జెట్ పత్రాలను సభలో చదివి వినిపించేవారు. ఇదీ ఒకప్పటి ట్రె�