‘కీలకమైన బడ్జెట్ బుక్‌లు కాపీ పేస్ట్‌లా ఉన్నాయి. అవుట్ కమ్ బడ్జెట్ బుక్, ఈ ఏడాది గ్రాంట్స్ బుక్ రెండూ ఒకేలా ఉండటం ఏమిటి?’ అని మాజీ మత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు.
అన్ని శాఖలకు సంబంధించి ఒక ఉన్నతాధికారి పూర్తి వివరాలతో అసెంబ్లీలో కచ్చితంగా అందుబాటులో సీఎస్ రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం అన్ని శాఖల అధికారులు అసెంబ్లీ లాబీలో ఫైళ్లతో కనిపించారు