Chinmayi | భారతీయ సంగీత ప్రియులకు మంగళవారం (జనవరి 27) అనుకోని షాక్ తగిలింది. ఆధునిక కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్లేబ్యాక్ సింగర్లలో ఒకరైన అరిజిత్ సింగ్ ఇకపై ప్లేబ్యాక్ సింగింగ్‌కు దూరంగా ఉంటానని ప్రకటించారు
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అర్జిత్ సింగ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా రిటైర్మెంట్ ప్రకటించారు. కొత్త ప్రాజెక్టులను అంగీకరించబోనని తెలిపారు. తనను ఇంత కాలం ఆదరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఇప్పటి వ�