పుట్టుకతో వచ్చే పీటర్స్ అనోమలీ అనే వ్యాధికి నగరంలోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ (ఎల్వీపీఐ)కు చెందిన డాక్టర్ మురళీధర్ అత్యాధునిక ‘సిఫా’ శస్త్రచికిత్సను ఆవిష్కరించారు.
Priyanka Chopra - Anomaly Hair care | ప్రియాంక నటిగా, వ్యాపారవేత్తగా ఎన్నో అవార్డులు సాధించి అత్యంత శక్తిమంతమైన మహిళగా నిలిచింది. తన సొంత హెయిర్‌కేర్ బ్రాండ్ ‘అనామలి’తో మరోసారి వార్తల్లో నిలిచింది.