భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 1,061 ఆయా పోస్టులకు గాను 1,001 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అంతేకాదు జిల్లాలోని 11 అంగన్వాడీ ప్రాజెక్టుల్లో ఉన్న 2,061 అంగన్వాడీ కేంద్రాల్లో 185 టీచర్ పోస్టులు సైతం ఖాళీగా ఉన్
అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీపై ప్రభుత్వం ఏడాదిన్నరగా ఊదరగొడుతూ.. ఉసూరుమనిపిస్తున్నది. త్వరలోనే జిల్లాలవారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తామని కాంగ్రెస్ సర్కార్ పదే పదే చెబుతున్నది.