ShahRukhKhan | ప్రముఖ దర్శకుడు మోహిత్ సూరి తెరకెక్కించిన బ్లాక్బస్టర్ చిత్రం 'సైయారా' (Saiyaara) ప్రమోషన్ స్ట్రాటజీపై ప్రశంసల వర్షం కురిపించాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.
ReetPadda | 'సైయారా' ఫేమ్ బాలీవుడ్ నటి అనీత్ పడ్డా సోదరి రీత్ పడ్డా ధురంధర్ సినిమాపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.