Amarnath Yatra 2026 : దేశంలోని హిందూ భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమర్నాథ్ యాత్రకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత�
అమర్నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమై ఆగస్ట్టు 28 వరకు కొనసాగనుంది. 57 రోజుల పాటు జరిగే ఈ యాత్ర మొదటి బ్యాచ్ జూలై 1న ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. యాత్ర కోసం ఈ నెల 15 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జమ్ము కశ్మీర�