Hydraa Victims | మీ ఆడబిడ్డలకు అండగా ఉంటామని చెప్పి అన్ని ఓట్లేయించుకుని గెలిచినవ్. ఇప్పుడు ఉన్న ఇల్లు కూలగొడితే మేము ఏడుండాలే.. మా పరిస్థితి ఏందని ఐలాపూర్ గ్రామంలో హైడ్రా కూల్చివేత బాధిత మహిళ ప్రశ్నించింది.
సంగారెడ్డి జి ల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఐలాపూర్ తండాలో శనివారం రాత్రి ఓ విలేకరిని చితకబాదారు. స్థానికుల కథనం ప్రకారం.. అమీన్పూర్కు చెందిన జనం సాక్షి పత్రిక విలేకరి సంతోష్ ఐలాపూర్లో అక్�