అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ మధ్య నోయిడా వేదికగా జరగాల్సిన ఏకైక టెస్టు నాలుగు రోజుల నాటకీయ పరిణామాల తర్వాత అధికారికంగా రైద్దెంది. ఈ మ్యాచ్లో టాస్ కూడా పడకపోగా ఒక్క బంతి సైతం పడలేదు. టెస్టు క్రికెట్ చ�
AFG vs NZ | గ్రేటర్ నోయిడా పరిదిలో ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్ వేదికగా రెండురోజుల క్రితం అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ మధ్య మొదలైన చారిత్రాత్మక టెస్టులో ఇంతవరకూ ఒక్క బంతి కూడా పడలేదు.