పేగు బంధమే పెను శాపమైంది. నా అన్నవాళ్లే నట్టేట ముంచారు. అందరూ ఉన్నా వృద్ధాప్యంలో ఏకాకిలా మారింది. రోడ్డు పక్కన ఉన్న చెట్టే ఆ తల్లికి ఆశ్రయమైంది. అవసాన దశలో ఉన్న అవ్వను కంటికిరెప్పలా
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడెపల్లికి చెందిన ముత్తోజి రాజమ్మ(68)కు కొడుకులు ఫణీంద్రాచారి, శ్రీనివాసాచారి, కూతుళ్లు స్వరూప, పద్మారాణి ఉన్నారు. అందరికి పెండ్లిళ్లు చేసింది. తనకున్న రెండున్నర ఎకరాల భూ�