సూర్యాపేట జిల్లాలో లాక్డౌన్ మరింత కఠినతరం
మరింత కఠినతరం | సూర్యాపే జిల్లావ్యాప్తంగా ఆదివారం నుంచి లాక్‌డౌన్‌ను మరింత కఠినతరంగా అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. జిల్లా సరిహద్దుల్లో మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ జిల్లా ఎస్పీ భాస్కరన్ తెలిపారు.

సూర్యాపేట : సూర్యాపే జిల్లావ్యాప్తంగా ఆదివారం నుంచి లాక్‌డౌన్‌ను మరింత కఠినతరంగా అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. జిల్లా సరిహద్దుల్లో మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ జిల్లా ఎస్పీ భాస్కరన్ తెలిపారు. జిల్లా సరిహద్దులను అన్నింటిని మూసివేయాలని పోలీసులను ఆదేశించారు. కోదాడ మీదుగా మాత్రమే తెలంగాణలోకి రాకపోకలకు అనుమతించనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. మఠంపల్లి, పులిచింతల, రామాపురం గ్రామాల వద్ద ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దు
చెక్‌పోస్టులను మూసివేస్తున్నట్లు వెల్లడించారు. కేవలం రామాపురం క్రాస్ రోడ్డు చెక్‌పోస్టు మీదుగానే వాహనదారులకు అనుమతి ఉంటుందని తెలిపారు. ఏపీ నుంచి తెలంగాణలోకి అత్యవసరంగా వచ్చే వాహనాలకు గుర్తింపు కార్డులు ఉంటేనే అనుమతిస్తాం. అంబులెన్స్‌లు, ఇతర అత్యవసర వాహనాలకు ఈ-పాస్ నుంచి మినహాయింపు ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
Cyclone Arnab | ‘అర్నబ్’ ఎఫెక్ట్.. దక్షిణమధ్య రైల్వే అప్రమత్తం.. పలు రైళ్లు రద్దు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

