వందేహం గణనాయకమ్!
ఏకదంతం మహాకాయం, తప్తకాంచన సన్నిభమ్, లంబోదరం విశాలాక్షం, వందేహం గణనాయకమ్. మౌంజీ కృష్ణాజినధరం, నాగయజ్ఞోప వీతినమ్, బాలేందు శకలం మౌళౌ, వందేహం గణనాయకమ్.
ఏకదంతం మహాకాయం, తప్తకాంచన సన్నిభమ్,
లంబోదరం విశాలాక్షం, వందేహం గణనాయకమ్.
మౌంజీ కృష్ణాజినధరం, నాగయజ్ఞోప వీతినమ్,
బాలేందు శకలం మౌళౌ, వందేహం గణనాయకమ్.
చిత్రరత్న విచిత్రాంగం, చిత్రమాలా విభూషితమ్,
కామరూపధరం దేవం, వందేహం గణనాయకమ్.
గజవక్త్రం సురశ్రేష్ఠం, కర్ణచామర భూషితమ్,
పాశాంకుశధరం దేవం, వందేహం గణనాయకమ్.
మూషికోత్తమమారుహ్య దేవాసుర మహాహవే,
యోద్ధుకామం మహావీర్యం వందేహం గణనాయకమ్.
యక్షకిన్నర గంధర్వ, సిద్ధ విద్యాధరైస్సదా,
స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకమ్.
అంబికా హృదయానందం, మాతృభిః పరివేష్టితమ్,
భక్తప్రియం మదోన్మత్తం, వందేహం గణనాయకమ్.
సర్వవిఘ్నహరం, సర్వవిఘ్న వివర్జితమ్,
సర్వసిద్ధి ప్రదాతారం, వందేహం గణనాయకమ్.
గణాష్టకమిదం పుణ్యం, యః పఠేత్ సతతం నరః,
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | టాస్ గెలిచిన వెస్టిండీస్.. ఆ 11 మందితోనే బరిలోకి టీమిండియా..!
‘పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి’
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
JNU professor | జేఎన్‌యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌ను డిస్మిస్ చేసిన యూనివర్సిటీ
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

