న్యూజిలాండ్ 229/3

బర్మింగ్‌హామ్: టాపార్డర్ ఆటగాళ్లు విల్ యంగ్ (82), కాన్వే (80) అర్ధశతకాలతో ఆకట్టుకోవడంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 3 వికెట్లకు 229 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 258/7తో శుక్రవారం రెండో రోజు మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. 303 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 4, హెన్రీ 3 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం చేతిలో 7 వికెట్లు ఉన్న న్యూజిలాండ్.. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 74 పరుగుల దూరంలో ఉంది. రాస్ టేలర్ (46) క్రీజులో ఉన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

