ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్.. శుభమన్ గిల్ ఔట్

లండన్: ఇంగ్లండ్‌తో జరిగే అయిదు టెస్టుల సిరీస్‌కు ఓపెనర్ శుభమన్ గిల్ దూరం అయ్యాడు. గాయపడ్డ గిల్‌ను పక్కనపెట్టినట్లు బీసీసీఐ వర్గాల ద్వారా తెలిసింది. కానీ ఇంగ్లండ్‌లో ఇండియా టీమ్‌తోనే అతను గడపనున్నాడు. గిల్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ను స్టాండ్‌బైగా తీసుకున్నట్లు. అయితే టెస్టుల్లో ఓపెనింగ్ కోసం మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ కూడా అందుబాటులో ఉంటారు. రోహిత్ శర్మతో కలిసి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఓపనింగ్ దిగే అవకాశాలు ఉన్నాయి. గిల్ ఇప్పటి వరకు 8 టెస్టులు ఆడాడు. 31.84 సగటుతో అతను 414 రన్స్ చేశాడు. అతని కెరీర్లో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్టాండ్ బై ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్ ఇప్పటి వరకు 64 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 43.57 సగటుతో 4401 రన్స్ చేశాడు. ఫస్ట్ క్లాస్‌లో ఈశ్వరన్ 13 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు చేశాడు. టెంట్ బ్రిడ్జ్‌లో ఆగస్టు 4వ తేదీ నుంచి ఇండియా, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభంకానున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

