షెరారా డ్రెస్సులో సానియా మీర్జా గ్రాండ్ లుక్

హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కొత్త లుక్‌లో గ్రాండ్‌గా కనిపిస్తోంది. పెండ్లిళ్ల సీజన్ కావడంతో.. షరారా సూట్లో సానియా కలర్ఫుల్గా దర్శనమిస్తోంది. పూల డిజైన్‌తో ఉన్న షెరారా దుస్తుల్ని వేసుకున్న సానియా ఆ ఫోటోలను తన ఇన్‌స్టాలో అప్లోడ్ చేసింది. మొఘల్ కాలం నాటి షెరారా డిజైనింగ్‌లో సానియా హుందాగా కనిపిస్తోంది. మల్టీకలర్ ప్రింటింగ్‌లో ఆ డ్రెస్సు ధగధగ మెరుస్తోంది. ఫుల్స్లీవ్స్ ఉన్న ఆ సూట్‌కు ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉంది. మెడలో భారీ నక్లెస్‌తో పాటు పొడుగాటి చెవి రింగులతోనూ సానియా అట్రాక్టివ్‌గా కనిపిస్తోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Attacking BSF Jawans | బీఎస్ఎఫ్ జవాన్లపై దాడి.. ముగ్గురు మహిళలతో సహా 10 మంది అరెస్ట్
AP News | ఈ నెల 23న ఏపీలో మేయర్లు, ఛైర్పర్సన్ల ప్రమాణస్వీకారం
కారేపల్లి మండలంలో నీట మునిగిన పత్తి, వరి పంటలు
ACB Raid | రూ. 40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై
కృష్ణసాగర్‌లో జన జాతీయ గౌరవ దీవస్ పక్షోత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

