RR vs MI | పవర్ ప్లే ముగిసే సరికి ముంబై స్కోరు ఎంతంటే?
రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు తడబడుతోంది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే రోహిత్ శర్మ (2) అవుటయ్యాడు. అయితే కొన్ని మంచి షాట్లు ఆడుతూ టచ్‌లో కనిపించిన ఇషాన్ కిషన్ (26) తనకు లభించిన జీవనదానాన్ని ఉపయోగించుకోలేకపోయాడు.
బౌల్ట్ వేసిన ఆరో ఓవర్లో షార్ట్ బాల్‌ను పుల్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ సరిగా కుదరకపోవడంతో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ శాంసన్ అందుకున్నాడు. దీంతో ఇషాన్ కిషన్ కూడా పెవిలియన్ చేరాడు. పవర్‌ప్లే ముగిసే సరికి ముంబై జట్టు రెండు వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- ipl 2022
- RR vs MI
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

