జూన్ 16 నుంచి హైదరాబాద్‌లో ఆర్పీఎల్
హైదరాబాద్ నగరం మరో ప్రతిష్టాత్మక లీగ్‌కు వేదిక కాబోతుంది. తొలి సీజన్లో ప్రజాదరణ పొందిన రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) రెండో ఎడిషన్ కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ లీగ్ షెడ్యూల్‌ను శుక్రవా నిర్వాహకులు విడుదల చేశారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : హైదరాబాద్ నగరం మరో ప్రతిష్టాత్మక లీగ్‌కు వేదిక కాబోతుంది. తొలి సీజన్లో ప్రజాదరణ పొందిన రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) రెండో ఎడిషన్ కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ లీగ్ షెడ్యూల్‌ను శుక్రవా నిర్వాహకులు విడుదల చేశారు.
జూన్ 16 నుంచి 28 వరకు గచ్చిబౌలి స్టేడియంలో రెండో సీజన్ జరుగనుంది. తొలి సీజన్ మాదిరిగానే ఈసారి ఆరు ఫ్రాంచైజీలు తలపడనున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

