ప్రమోద్ గెలుపు.. అవని ఓటమి టోక్యో పారాలింపిక్స్

టోక్యో: టోక్యో పారాలింపిక్స్‌లో వరుసగా మూడు రోజుల పాటు పతకాలతో అదరగొట్టిన భారత్‌కు బుధవారం నిరాశజనక ఫలితాలు ఎదురయ్యాయి. మూడు రోజుల క్రితం ఆర్2 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ షూటింగ్లో స్వర్ణం దక్కించుకున్న అవని లేఖరా.. బుధవారం జరిగిన మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (ప్రోన్ ఎస్‌హెచ్1) టీమ్ ఈవెంట్ అర్హత రౌండ్లో విఫలమైంది. బ్యాడ్మింటన్‌లో ప్రపంచ నంబర్‌వన్ షట్లర్ ప్రమోద్ భగత్.. పురుషుల సింగిల్స్ (ఎస్ఎల్3 విభాగం) గ్రూపు-ఏ మ్యాచ్‌లో మనోజ్ సర్కార్‌ను 21-10, 21-23, 21-9 ఓడించాడు. అంతకంటే ముందు మహిళల సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో భారత యువ అథ్లెట్ పాలక్ కోహ్లీ నిరాశపరిచింది. టర్కీ షట్లర్ జెహ్రా చేతిలో ఆమె ఓటమిపాలైంది. మిక్స్డ్ డబుల్స్‌లో ఆమె ప్రమోద్ భగత్‌తో కలిసి బరిలోకి దిగిన తొలి రౌండ్లోనే ఓడింది. పురుషుల క్లబ్ త్రో పోటీలో అమిత్ కుమార్, ధరమ్బిర్ ఓటమితో తమ పారాలింపిక్స్ ప్రస్థానాన్ని ముగించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

