కామన్వెల్త్ నిర్వహణ ఖర్చు 5 వేల కోట్లు?
అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనున్న ప్రతిష్టాత్మక 2030 కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు రూ. 3 వేల కోట్ల నుంచి రూ. 5 వేల కోట్ల దాకా ఖర్చు చేసే అవకాశమున్నట్టు సమాచారం. మౌళిక వసతుల కల్పన, ఇతరత్రా నిర్వహణ ఖర్చుల కోసం వీటిని వెచ్చించనున్నారు.
ఢిల్లీ : అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనున్న ప్రతిష్టాత్మక 2030 కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు రూ. 3 వేల కోట్ల నుంచి రూ. 5 వేల కోట్ల దాకా ఖర్చు చేసే అవకాశమున్నట్టు సమాచారం. మౌళిక వసతుల కల్పన, ఇతరత్రా నిర్వహణ ఖర్చుల కోసం వీటిని వెచ్చించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా లాభాపేక్ష లేని ఒక ఆర్గనైజింట్ కమిటీని ఏర్పాటుచేయనున్నట్టు తెలుస్తున్నది. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల నుంచి పాఠాలు నేర్చుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వినికిడి.
నాడు కామన్వెల్త్ క్రీడల నిర్వహణ ఖర్చును రూ. 635 కోట్లుగా అంచనా వేయగా అదికాస్తా ఏకంగా రూ. 2,600 కోట్లు దాటింది. మొత్తం ఖర్చు రూ. 70 వేల కోట్ల పైమాటే. ఈ అనుభవాల నేపథ్యంలో నాటి తప్పులను పునరావృతం కాకుండా చూసుకునేందుకు వచ్చే జనవరి నాటికి ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పరిచి ఈ క్రీడలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేయనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

