IND vs PAK | ఒక్కరోజు ముందుగానే భారత్, పాక్ పోరు?
IND vs PAK | వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ తేదీలు మారే అవకాశం కనిపిస్తున్నది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15వ తేదీన అహ్మదాబాద్‌లో దాయాదుల మధ్య పోరు జరుగాల్సి ఉంది. అదే రోజు నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు మొదలవుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా మ్యాచ్‌ను ముందుకు జరుపనున్నారు.
IND vs PAK | కరాచీ: వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ తేదీలు మారే అవకాశం కనిపిస్తున్నది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15వ తేదీన అహ్మదాబాద్‌లో దాయాదుల మధ్య పోరు జరుగాల్సి ఉంది. అదే రోజు నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు మొదలవుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా మ్యాచ్‌ను ముందుకు జరుపనున్నారు. ఇందుకు అనుగుణంగా అక్టోబర్ 14న పోరు జరిగే చాన్స్ ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

