సూపర్ కివీస్ ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్ గెలుపు

బర్మింగ్‌హామ్: భారత్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్ అద్భుత విజయం సాధించింది. రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై నాలుగు రోజుల్లోనే అలవోకగా గెలిచి.. 1-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లిష్ గడ్డపై 21 ఏండ్ల తర్వాత కివీస్ సిరీస్ దక్కించుకుంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 38 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆదివారం న్యూజిలాండ్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 122/9తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తొలి బంతికే ఓలీ స్టోన్ (15) వికెట్ కోల్పోయి ఆలౌటైంది. ఆ తర్వాత కివీస్ చూస్తుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 388 పరుగులు చేయగా ఇంగ్లండ్ జట్టు 303 రన్స్‌కే పరిమితమైంది. అనంతరం న్యూజిలాండ్ పేసర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ మళ్లీ పోటీలోకి రాలేకపోయింది. తొలి టెస్టులోనూ న్యూజిలాండ్ పటిష్టమైన స్థితిలో ఉండగా.. రూట్‌సేన వర్షం వల్ల గట్టెక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
BRS | మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన యువత
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

