NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
NZvIND: భారత్‌కు భారీ టార్గెట్ ఇచ్చింది కివీస్. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 రన్స్ చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ 82 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.
క్రైస్ట్‌చర్చ్: భారత్‌కు భారీ టార్గెట్ ఇచ్చింది కివీస్. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్(NZvIND)లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 రన్స్ చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ 82(40 బంతుల్లో 8 బౌండరీలు, 3 సిక్సర్లు ) రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. కివీస్ బ్యాటర్లలో సీఫెర్ట్ 24, ఫిన్ అలెన్ 45, డారెల్ మిచెల్ 28, జాకబ్స్ 31 రన్స్ స్కోరు చేశారు. పేస్ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌పై టాస్ గెలిచిన టీమిండియా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. కానీ భారత పేస్ బృందం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. చాన్నాళ్ల తర్వాత టీ20లో ఆడుతున్న భువనేశ్వర్ కుమార్ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.అర్షదీప్, మయాంక్, అక్షర్ చెరో వికెట్ తీసుకున్నారు.
Innings Break!
New Zealand post a total of 225/4 on the board.
One wicket apiece for Mayank Yadav, Axar Patel and Arshdeep Singh.
Scorecard – https://t.co/ADfFnxXGzz #NZvIND https://t.co/7CKPnJkVkJ
— BCCI (@BCCI) October 22, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
Harish Rao | 12 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంది.. ఇప్పటికీ మన ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించలేదు : హరీశ్ రావు
Saudi Arabia | సౌదీ అరేబియాలో ఎయిర్‌పోర్టుపై హౌతీల దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

