NED VS SL: బెంబేలెత్తిస్తున్న లంక బౌలర్లు.. చేతులెత్తేసిన నెదర్లాండ్స్ బ్యాటర్లు
NED VS SL: లంక బౌలర్లు బెంబేలెత్తిస్తున్నారు. స్పీడ్ బౌలర్ల ధాటికి నెదర్లాండ్స్ బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. నెదర్లాండ్స్ 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 81 రన్స్ చేసింది. లంక బౌలర్ రజిత 3 వికెట్లు తీసుకున్నాడు.
లక్నో: శ్రీలంకతో జరుగుతున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్(NED VS SL) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. అయితే లంక బౌలర్ల ధాటికి నెదర్లాండ్స్ బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. నెదర్లాండ్స్ 20 ఓవర్ల లోపే కీలకమైన అయిదు వికెట్లను కోల్పోయింది. లంక బౌలర్ రజిత మూడు వికెట్లు తీసుకోగా, మధుశంక రెండు వికెట్లు తీసుకున్నాడు. నెదర్లాండ్స్ బ్యాటర్లలో అకర్మాన్ 29 రన్స్ చేశాడు. తాజా సమాచారం ప్రకారం నెదర్లాండ్స్ 21 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 90 రన్స్ చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

