Savita Punia | పెళ్లి చేసుకున్న హాకీ ప్లేయర్ సవిత.. వరుడు ఎవరంటే..!
Savita Punia | భారత మహిళల హాకీ జట్టు కీలక ప్లేయర్, గోల్ కీపర్ సవితా పూనియా (Savita Punia) వివాహం ఘనంగా జరిగింది. బంధుమిత్రులు, తోటి హాకీ జట్టు సభ్యుల సమక్షంలో ఆమె ఘనంగా వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని సవిత టీమ్ మేట్ వందనా కటారియా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు కీలక ప్లేయర్, గోల్ కీపర్ సవితా పూనియా (Savita Punia) వివాహం ఘనంగా జరిగింది. బంధుమిత్రులు, తోటి హాకీ జట్టు సభ్యుల సమక్షంలో ఆమె ఘనంగా వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని సవిత టీమ్ మేట్ వందనా కటారియా (Vandana Kataria) సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు తన ఇన్స్టా హ్యాండిల్లో వందన ఒక పోస్టు పెట్టింది.
హర్యానా రాష్ట్రానికి చెందిన 32 ఏళ్ల సవితా పూనియా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన అంకిత్ బల్హారాను వివాహం చేసుకుంది. ఆమె వివాహ మహోత్సవానికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, 2022లో మహిళల హాకీ విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా నిలిచిన పూనియా.. గత నెలలో హాకీ ఇండియా బల్బీర్ సింగ్ అవార్డును గెలుచుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

