Dirt Bike Race | డర్ట్ బైక్ రేస్‌లో ఛాంపియన్‌గా నిలిచిన హైదరబాదీ కార్తీక్
హైదరాబాద్: అతను బైక్ నడుపుతుంటే.. దానికి బ్రేకులు ఉన్నాయా? అని ఆశ్చర్యమేస్తుంది. అతని విన్యాసాలు చూస్తే బైక్‌తో ఇలాంటి స్టంట్లు చేస్తారా అని షాకవ్వాల్సిందే. అతనే హైదరబాదీ కార్తీక్. బైక్ రేసుల్లో పలుమార్లు జాతీయ స్థాయిలో ట్రాక్ ఛాంపియన్‌గా నిలిచిన ఈ బైకర్.. తాజాగా మరోసారి సత్తా చాటాడు.
ఎఫ్ఎమ్ఎస్సీఐ సహకారంతో దక్కన్ మోటార్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన డర్ట్ బైక్ రేసులో టాప్ ప్లేసులో నిలిచాడు. హైదరాబాద్‌లో డర్ట్ బైక్ రేస్ జరగడం ఇదే తొలిసారి. ఇలాంటి డర్ట్ రేసులో పాల్గొనడం కార్తీక్‌కు కూడా ఇది తొలిసారే కావడం గమనార్హం.
అలాంటిది ఫస్ట్ ఎటెంప్ట్‌లోనే తన ప్రత్యర్థులను మట్టి కరిపిస్తూ దూసుకుపోయిన కార్తీక్.. ఈ రేస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అత్యంత వేగంగా ఫినిష్ లైన్ చేరుకొని ఫాస్టెస్ట్ రైడర్ టైటిల్‌తో పాటు ఓవరాల్ విన్నర్‌గా కూడా నిలిచాడు. ఈ రేస్ చూడటానికి వచ్చిన వారంతా కార్తీక్ ప్రతిభకు ఫిదా అయ్యారంటే అతిశయోక్తి కాదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

