హార్దిక్, స్టాన్కోవిచ్ ఎడబాటు!
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కష్టాలు నీడలా వెంటాడుతూనే ఉన్నాయి. పేలవ కెప్టెన్సీతో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరకుండానే లీగ్ దశలోనే నిష్క్రమించగా, పాండ్యా వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది.
ముంబై: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కష్టాలు నీడలా వెంటాడుతూనే ఉన్నాయి. పేలవ కెప్టెన్సీతో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరకుండానే లీగ్ దశలోనే నిష్క్రమించగా, పాండ్యా వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. పాండ్యాతో అతని భార్య సెర్బియాకు చెందిన నటాషా స్టాన్కోవిచ్ విడిపోయినట్లు ‘రెడిట్’ చేసిన పోస్ట్ సోషల్‌మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
2020లో ఈ జోడీ పెండ్లి చేసుకోగా, ఇద్దరికి బాబు(ఆగస్త్య) పుట్టాడు. అయితే అధికారికంగా విడిపోయినట్లు వెల్లడి కానప్పటికీ సోషల్‌మీడియాలో ఇద్దరు ఒకరినొకరు అన్‌ఫాలో అయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నటాషా తన పేరు పక్కన పాండ్యాను తీసేసింది. దీనికి తోడు పాండ్యాతో కలిసి ఉన్న ఫొటోలను ఇన్స్టాగ్రామ్ నుంచి తొలిగించినట్లు తెలుస్తున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

