Hardik Pandya | నాలుగేండ్ల వైవాహిక బంధానికి ముగింపు.. హార్దిక్, నటాషా విడాకులు
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో నాలుగేండ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికాడు. గత కొంతకాలంగా ఈ ఇద్దరూ విడిపోతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో గురువారం హార్దిక్, నటాషా సోషల్ మీడియా ద్వారా సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.
Hardik Pandya | అహ్మదాబాద్: టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో నాలుగేండ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికాడు. గత కొంతకాలంగా ఈ ఇద్దరూ విడిపోతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో గురువారం హార్దిక్, నటాషా సోషల్ మీడియా ద్వారా సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.
‘నాలుగేండ్ల పాటు కలిసున్న తర్వాత నేనూ, నటాషా విడిపోవాలని పరస్పరం నిర్ణయించుకున్నాం.ఇది చాలా కఠినమైన నిర్ణయం’ అని ఇన్‌స్టాలో హార్దిక్ రాసుకొచ్చాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

